Vizag: విశాఖలో సైబర్ మోసం.. ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో టోకరా

Vizag: రూ.5 కోట్లు కాజేసిన కేటుగాళ్లు

Dhatripriya
Published on: 4 May 2023 3:12 PM IST
Cyber Fraud In Vizag
X

Vizag: విశాఖలో సైబర్ మోసం.. ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో టోకరా

Vizag: విశాఖలో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో ఏకంగా 5 కోట్లు కాజేశారు. దాదాపు 40 మంది బాధితులు ఈ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

Dhatripriya

Dhatripriya

Next Story