Pawan Kalyan: భారీగా తరలివచ్చిన జనసైనికులు, అభిమానులు.. పవన్‌ ప్రసంగం పై సర్వత్రా ఉత్కంఠ..

Pawan Kalyan: అన్నవరం నుంచి కత్తిపూడికి పవన్‌ భారీ ర్యాలీ

Dhatripriya
Published on: 14 Jun 2023 7:40 PM IST
Crowds Of Soldiers And Fans
X

Pawan Kalyan: భారీగా తరలివచ్చిన జనసైనికులు, అభిమానులు.. పవన్‌ ప్రసంగం పై సర్వత్రా ఉత్కంఠ..

Pawan Kalyan: అన్నవరం నుంచి కత్తిపూడికి భారీ ర్యాలీగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బయల్దేరారు. కాసేపట్లో కత్తిపూడిలో భారీ బహిరంగ సభలో పవన్‌ ప్రసంగించనున్నారు. జనసేనాని ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. సభకు భారీగా జనసైనికులు, అభిమానులు తరలివచ్చారు.

Dhatripriya

Dhatripriya

Next Story