AP ESI: ఏపీ ఈఎస్‌ఐలో కోట్లాది రూపాయల కుంభకోణం

AP ESI: అక్రమంగా కొనుగోలు చేసినట్టు నిర్దారణకు వచ్చిన బృందం * అనుమతి లేని సంస్థల మందులు కొనుగోలు చేసినట్టు నిర్దారణ

Sandeep Eggoju
Updated on: 14 Jun 2021 6:45 PM IST
Crores of Rupees Scam in Andhra Pradesh ESI
X
ఈఎస్ఐ స్కాం (ఫొట ది హన్స్ ఇండియా)

AP ESI: ఏపీ ఈఎస్ఐ లో భారీ కుంభకోణం జరిగినట్టు తెలుస్తోంది. కోట్ల రూపాయల మేర అక్రమాల కొనుగోలు జరిగినట్టు విచారణ బృందం నిర్దారణకు వచ్చింది. అనుమతి లేని సంస్థల మందుల కొనుగోలు చేసినట్టు విచారణలో వెల్లడైంది. ఈఎస్ఐలో చేతివాటం ప్రదర్శించిన అధికారులపై విచారణకు డైరెక్టర్ ఆదేశించారు. మాజీ డైరెక్టర్, జేడీ, సీనియర్ అసిస్టెంట్ ల అక్రమాలపై విచారణ జరిపి ఆధారాలు సేకరిస్తున్నారు. కొనుగోళ్ల అక్రమాలపై మంత్రి జయరాం సీరియస్ అయ్యారు. విచారణ వేగంగా జరపాలని ఆదేశించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story