Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ డీఫేమేషన్ పిటిషన్‌

Pawan Kalyan: పవన్‌పై విజయవాడ సివిల్ కోర్టులో మహిళా వాలంటీర్ పిటిషన్‌

Jyothi
Published on: 24 July 2023 3:26 PM IST
Criminal Defamation Petition Against Pawan Kalyan
X

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ డీఫేమేషన్ పిటిషన్‌

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. విజయవాడ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఓ మహిళా వాలంటీర్ పవన్‌పై క్రిమినల్ డీఫేమేషన్ పిటిషన్ దాఖలు చేశారు. మహిళా వాలంటీర్ వేసిన ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు.

వారాహి యాత్రలో వాలంటీర్ వ్యవస్థపై మాట్లాడిన పవన్‌.. వాలంటీర్లు హ్యూమన్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చేసిన కామెంట్స్‌తో మానసిక వేదనకు గురయ్యానని పిటిషన్‌లో పేర్కొంది వాలంటీర్.

Jyothi

Jyothi

Next Story