Cricket Betting: విశాఖ మాధవధారలో బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
Cricket Betting: ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
విశాఖపట్నంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ (ఫోటో ది హన్స్ ఇండియా)
Cricket Betting: ఇండియా, పాక్ మ్యాచ్‌పై జోరుగా క్రికెట్ బెట్టింగ్‌లు సాగుతున్నాయి. విశాఖ మాధవధారలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ల్యాప్‌టాప్‌తో పాటు రెండు సెల్‌ఫోన్లు, రెండు చెక్‌బుక్‌లు, రెండు ఏటీఎం కార్డులు, 88వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రభాకర్ ఇచ్చిన సమాచారంతో మరికొంతమంది బుకీలను పట్టుకునే పనిలో పడ్డారు.
Next Story




