logo
ఆంధ్రప్రదేశ్

క్రెడిట్‌ కార్డు మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్.. రూ.35వేలు, 10 క్రెడిట్‌ కార్డులు..

Credit Card Fraud Arrested in Srikakulam Today 27 12 2021 | AP Latest  News
X

క్రెడిట్‌ కార్డు మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్.. రూ.35వేలు, 10 క్రెడిట్‌ కార్డులు..

Highlights

Srikakulam - Credit Card Fraud: రాజేష్‌ను అరెస్ట్ చేసిన శ్రీకాకుళం పోలీసులు...

Srikakulam - Credit Cards Fraud: క్రెడిట్‌ కార్డు మోసాలకు పాల్పడుతున్న శ్రీకాకుళం జిల్లా వాసిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 35వేల నగదుతో పాటు 10 క్రెడిట్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఓ బ్యాంకులో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేసిన రాజేష్‌.. జల్సాలకు అలవాటుపడి 30 లక్షల వరకు మోసాలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.

Web TitleCredit Card Fraud Arrested in Srikakulam Today 27 12 2021 | AP Latest News
Next Story