వైసీపీ, బీజేపీ రాజకీయ సంబంధాలపై సీపీఐ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు

CPI Ramakrishna: రాష్ట్రపతి ఎన్నికలో బిజేపి అభ్యర్ధికి జగన్ సంపూర్ణ సహకారం

Jyothi
Updated on: 10 Jun 2022 4:48 PM IST
CPI Ramakrishna Comments on YCP And BJP
X

వైసీపీ, బీజేపీ రాజకీయ సంబంధాలపై సీపీఐ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు

CPI Ramakrishna: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో వైసీపీ రాష్ట్రంలో గుద్దులు, కేంద్రంలో ముద్దులని ఎద్దేవా చేశారు. సీబీఐ కేసుల నుంచి జగన్ ను రక్షించేందుకు కేంద్రంలో వున్న పెద్దలే సహకరిస్తున్నారన్నారు. రాష్ట్రపతి ఎన్నికలో బిజేపి అభ్యర్ధికి జగన్ ప్రభుత్వం తప్పనిసరిగా మద్దతిస్తుందని అంటున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.


Jyothi

Jyothi

Next Story