Andhra Pradesh: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పిచ్చి పట్టింది: నారాయణ

Sandeep Eggoju
Published on: 3 March 2021 7:42 PM IST
CPI National Secretary Narayana Sensational Comments
X

సిపిఐ నారాయణ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజుకు పిచ్చి పట్టిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ నారాయణ. అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడితేనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుస్తుందన్నారు. అటు.. శారధా పీఠాధిపతిని మర్యాద పూర్వకంగానే కలిసినట్లు నారాయణ తెలిపారు. 97వ వార్డు ప్రచారంలో భాగంగా స్వామీజీ ఆశ్రమాన్ని సందర్శించినట్లు స్పష్టం చేశారు.
Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story