CPI Narayana: నాపై విమర్శలు ఆపండన్నా ఎందుకు మళ్లీ ప్రస్తావిస్తున్నారు

మెగాబ్రదర్ నాగబాబుకు సీపీఐ నారాయణ ట్వీట్

Rama Rao
Updated on: 22 July 2022 9:35 AM IST
CPI Narayana Tweet to Mega Brother Nagababu
X

CPI Narayana: నాపై విమర్శలు ఆపండన్నా ఎందుకు మళ్లీ ప్రస్తావిస్తున్నారు

CPI Narayana: మెగాబ్రదర్ నాగబాబుకు సీపీఐ నారాయణ ట్వీట్ చేశారు. తనపై విమర్శలు ఆపండన్నా.. ఎందుకు మళ్లీ ప్రస్తావిస్తున్నారన్నారు నారాయణ. నిజమైన చిరంజీవి అభిమానులు పాటిస్తారని.. వారి పేరుతో మాట్లాడేవారు నిజమైన మెగా అభిమానులు కాదన్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గమనించాలన్నారు సీపీఐ నారాయణ.


Rama Rao

Rama Rao

Next Story