CPI Narayana: చిరంజీవిపై వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా

CPI Narayana: నేను చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నా

Jyothi
Updated on: 20 July 2022 11:31 AM IST
CPI Narayana Taking Back Comments on Chiranjeevi
X

CPI Narayana: చిరంజీవిపై వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా 

CPI Narayana: చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు సీపీఐ నేత నారాయణ. తాను చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నానన్న ఆయన.. ఈ వ్యాఖ్యలను మెగా అభిమానులు మర్చిపోవాలని కోరారు.

Jyothi

Jyothi

Next Story