CPI Narayana: ఏపీ మంత్రి వ్యాఖ్యలకు సీపీఐ నారాయణ కౌంటర్

CPI Narayana: సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుబట్టారు.

Arun Chilukuri
Published on: 1 Sept 2021 4:02 PM IST
CPI Narayana Counter to Minister Goutham Reddy
X

CPI Narayana: ఏపీ మంత్రి వ్యాఖ్యలకు సీపీఐ నారాయణ కౌంటర్

CPI Narayana: సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుబట్టారు. సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు అమరావతినే రాజధాని ప్రాంతమని వైఎస్ జగన్ ఒప్పుకున్నారని, అయితే అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చారని మండిపడ్డారు. అమరావతి రైతులతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెప్పిన నారాయణ.. ఇది చంద్రబాబు తన కుటుంబం కోసం చేసుకుంది కాదన్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండాల్సిందేనని నారాయణ అభిప్రాయపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story