Andhra Pradesh: ఓటమి భయంతోనే పవన్ కళ్యాణ్‌ సీఎం అంటున్నారు- రామకృష్ణ

Andhra Pradesh: ఓటమి భయంతోనే పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి అని సోము వీర్రాజు చెబుతున్నారని ఫైర్ అయ్యారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.

Arun Chilukuri
Published on: 30 March 2021 3:49 PM IST
CPI Leader Ramakrishna Slams BJP Leader Somu Veerraju
X

Andhra Pradesh: ఓటమి భయంతోనే పవన్ కళ్యాణ్‌ సీఎం అంటున్నారు- రామకృష్ణ

Andhra Pradesh: ఓటమి భయంతోనే పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి అని సోము వీర్రాజు చెబుతున్నారని ఫైర్ అయ్యారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. బీజేపీ చేసిన అభివృద్ధిపై చర్చకు వామపక్షాలు సిద్ధంగా ఉన్నాయన్న రామకృష్ణ వీర్రాజుకు చిత్తశుద్ధి ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటే బీజేపీ అభ్యర్థి రత్నప్రభ ఎన్నిక కూడా నామినేషన్‌తోనే ముగుస్తుందని ఎద్దేవా చేశారు. స్పెషల్ స్టేటస్, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు వంటి అంశాల్లో కేంద్రం ఏపీకీ ద్రోహం చేసిందని రామకృష్ణ మండిపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story