Ramakrishna: ఏపీ సీఎంపై సీపీఐ నేత రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

*జగన్‌ అప్రజాస్వామిక విధానాలు అవలంభిస్తున్నారు -రామకృష్ణ *రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది -రామకృష్ణ

Shilpa
Updated on: 8 Oct 2021 5:42 PM IST
CPI Leader Ramakrishna Sensational Comments on AP CM Jagan
X

సిపిఐ నేత రామకృష్ణ(ఫైల్ ఫోటో)

Ramakrishna: ఏపీ సీఎంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీపీఐ నేత రామకృష్ణ. జగన్‌ అప్రజాస్వామిక విధానాలు అవలంభిస్తున్నారని, ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, డీఏ, పీఆర్సీ సకాలంలో ఇవ్వలేకపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందంటూ వ్యాఖ్యానించారు. జగన్ హనీమూన్‌ పిరియడ్‌ ముగిసిందని, మొత్తం మంత్రులను మార్చి జగన్‌ మాత్రం సీఎంగా ఉంటారంట అంటూ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shilpa

Shilpa

Next Story