Ram Krishna: కొడాలి నాని క్యాసినోపై జగన్ సమాధానం చెప్పాలి

Ram Krishna: క్యాసినో రగడపై సీపీఐ నేత రామకృష్ణ ఫైర్

Rama Rao
Published on: 24 Jan 2022 10:18 AM IST
CPI Leader Ram Krishna Fires on Casino Issue in Gudivada | AP New Today
X

 క్యాసినో రగడపై సీపీఐ నేత రామకృష్ణ ఫైర్

Ram Krishna: ఏపీలో మంత్రి కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన క్యాసినో వివాదం మలుపులు తిరుగుతోంది. క్యాసినో సంస్కృతి అంటే విష సంస్కృతిని ప్రోత్సహించడమేనని, దీనికి జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. నాలుగురోజులుగా రాష్ట్రం అట్టుడుకుతుంటే డీజీపీ స్పందించకుండా మౌనం దాల్చడానికి కారణమేంటని ఆయన నిలదీశారు. ఈ అభియోగాలపై ప్రభుత్వం తప్పనిసరిగా సమాధానం చెప్పాలన్నారు. క్యాసినో నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Rama Rao

Rama Rao

Next Story