CPI Narayana: అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తే ఆ పాపం ఊరికే పోదు

CPI Narayana: దేశ ద్రోహులపై ఎస్మా ప్రయోగించాలి

Jyothi
Published on: 8 Jan 2024 3:14 PM IST
CPI leader Narayana  Severely Criticized the ESMA Experiment
X

CPI Narayana: అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తే ఆ పాపం ఊరికే పోదు

CPI Narayana: అంగన్వాడీల సమ్మెపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని సీపీఐ నేత నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. ఎస్మా ప్రయోగిస్తే ఇందిరాగాంధీకి పట్టినగతే సీఎం జగన్‌కు పడుతుందని హెచ్చరించారు. దేశద్రోహులపైన ఎస్మా ప్రయోగించాలన్నారు. అంగన్వాడీలు అమ్మలాంటి వారని..వారిపై సీఎం జగన్‌ ఎస్మా ప్రయోగిస్తే ఆ పాపం ఊరికే పోదని సీపీఐ నేత నారాయణ హెచ్చరించారు.

Jyothi

Jyothi

Next Story