ఏపీ సర్కార్ పై సిపిఐ నేత నారాయణ తీవ్ర విమర్శలు

Narayana: జగన్ కేబినెట్ లో వికృత మనుషులున్నారని కామెంట్

Rama Rao
Updated on: 2 March 2022 3:15 PM IST
CPI Leader Narayana Criticizes AP Government | Telugu Online News
X

ఏపీ సర్కార్ పై సిపిఐ నేత నారాయణ తీవ్ర విమర్శలు

Narayana: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సిపిఐ నేత నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కేబినెట్ లో విచిత్ర, వికృత మనులు ఉన్నారని.. వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. చివరకు ప్రభుత్వ సలహాదారు కూడా విమర్శలు చేయడం విచిత్రంగా ఉందన్నారు నారాయణ. ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా చంద్రబాబుతో ముడిపెడుతూ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

Rama Rao

Rama Rao

Next Story