విశాఖ రామానంద ఆశ్రమంలో ఆగని గోవుల మరణాలు.. నిన్న 13, ఇవాళ 4 గోవులు మృతి

Cows Death in Ramananda Ashram Visakhapatnam | AP Breaking News Today
x

విశాఖ రామానంద ఆశ్రమంలో ఆగని గోవుల మరణాలు.. నిన్న 13, ఇవాళ 4 గోవులు మృతి

Highlights

Ramananda Ashram: *ఆశ్రమంలో ఆకలితో అల్లాడుతున్న గోవులు *దాణా, నీరు లేక కోమాలోకి వెళ్తున్న గోవులు

Ramananda Ashram: విశాఖ రామానంద ఆశ్రమంలో గోవుల మరణాలు ఆగడం లేదు. దాణా, నీరు లేక గోవులు కోమాలోకి వెళ్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆశ్రమంలో దాణాలేక నిన్న 13, ఇవాళ 4 గోవులు మృతి చెందాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories