Anantapur: అనంతపురం సర్వజన ఆసుపత్రిలో నిలిచిపోయిన కోవిడ్ పరీక్షలు

Anantapur:సిబ్బందికి కరోనా వచ్చిందన్న సాకుతో టెస్టుల బంద్

Sriveni Erugu
Updated on: 24 Jan 2022 1:53 PM IST
Covid Tests Stopped at Anantapur General Hospital
X

అనంతపురం సర్వజన ఆసుపత్రిలో నిలిచిపోయిన కోవిడ్ పరీక్షలు

Anantapur: ఏపీలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ పరీక్షలు నిలిచిపోతున్నాయి. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో కోవిడ్ టెస్టులు నిలిపి వేయడంపై పేషెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందికి కరోనా వచ్చిందన్న సాకుతో కరోనా టెస్టులు నిలిపివేశారు. ప్రైవేట్ ల్యాబుల్లో కరోనా టెస్టు కోసం వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయంలో టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. దీంతో కరోనా లక్షణాలున్న పేషెంట్లు ఆందోళన చెందుతున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story