Vijayawada: ఇంద్రకీలాద్రిపై కోవిడ్ ఆంక్షలు

Vijayawada: నిత్యఅన్నదానం తాత్కాలికంగా నిలిపివేత * దేవాదాయశాఖ ఆదేశాల మేరకు నిత్యఅన్నదానం నిలిపివేత

Sandeep Eggoju
Updated on: 22 March 2021 2:06 PM IST
Covid Restriction At Vijayawada Kanaka Durga Temple
X

విజయవాడ కానకదుర్గ దేవాలయం (ఫైల్ ఫోటో)

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొవిడ్‌ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. కనుకదుర్గమ్మ ఆలయంలో నిత్యఅన్నదానం ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. కరోనా నేపథ్యంలో దేవాదాయశాఖ ఆదేశాల మేరకు అన్నదానం ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. అయితే అమ్మవారి ప్రసాదం మాత్రం భక్తులకు ప్యాకెట్‌ రూపంలో అందిస్తామని వెల్లడించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story