Doctors Strike: కృష్ణా జిల్లాలో నేటి నుంచి కోవిడ్ డాక్టర్ల నిరవధిక సమ్మె

* కోవిడ్ విధుల ఆరు నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ * 6నెలల జీతాలు పెంచిన ప్రకారం చెల్లించాలని ఆందోళన

Arun Chilukuri
Updated on: 15 Sept 2021 12:30 PM IST
Covid Doctors Strike in Krishna District For their Salaries From Today 15 09 2021
X

కృష్ణా జిల్లాలో నేటి నుంచి కోవిడ్ డాక్టర్ల నిరవధిక సమ్మె

Doctors Strike: కృష్ణా జిల్లాలో నేటి నుంచి కోవిడ్ డాక్టర్లు నిరవధిక సమ్మె చేస్తు్న్నారు. కోవిడ్ సమయంలో విధులకు హాజరైన వైద్యులకు జీతాలు చెల్లించాలనే డిమాండ్‌తో ఆందోళన చేపట్టారు. వేతన బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీ సమయంలో సరైన సదుపాయాలు లేకపోయిన తాము డ్యూటీలకు హాజరయ్యామని చెప్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story