Kurnool: నకిలీ నోట్లు ముఠా గుట్టు రట్టు.. 90 లక్షల నకిలీ నోట్లకు రూ.30 లక్షల అసలు నోట్లు

Kurnool: అసలు నోట్లకు బదులుగా నకిలీ నోట్లనే తెచ్చిన రెండో ముఠా

Shekhar G
Published on: 5 July 2023 9:06 AM IST
Counterfeit Currency Gang In Kurnool District
X

Kurnool: నకిలీ నోట్లు ముఠా గుట్టు రట్టు.. 90 లక్షల నకిలీ నోట్లకు రూ.30 లక్షల అసలు నోట్లు

Kurnool: కర్నూలు జిల్లాలో నకిలీ నోట్లు ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రెండు ముఠాలు నకిలీ నోట్లు మార్పిడీ చేస్తున్నట్లు పక్క సమాచారం రావడంతో పోలీసులు రంగంలోకి దిగి పట్టుకున్నారు. మొదటి ముఠా నుంచి 87 లక్షలు... రెండో ముఠా నుంచి 16 లక్షల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 90 లక్షల నకిలీ నోట్లకు... 30 లక్షల అసలు నోట్లు ఇచ్చేందుకు రెండు ముఠాల మధ్య డీల్ కుదరగా... రెండు ముఠాలు అసలు నోట్లకు బదులుగా నకిలీ నోట్లనే తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ నోట్లతో పాటు.. రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story