Markapur: సీఎం సహాయనిధికి విరాళం

Markapur: సీఎం సహాయనిధికి విరాళం
x
Highlights

మార్కాపురం: మండలం భూపతి పల్లి - బొడిచేర్ల వైఎస్సార్సీపీ నాయకులు కరోనా సహాయార్థం గురువారం సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే కి 1,64,000/-డీడీ అందజేయడం...

మార్కాపురం: మండలం భూపతి పల్లి - బొడిచేర్ల వైఎస్సార్సీపీ నాయకులు కరోనా సహాయార్థం గురువారం సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే కి 1,64,000/-డీడీ అందజేయడం జరిగింది. ఈ సహాయం బిక్కీ శ్రీరాములు 50,000/-, భవనం రమ 20,000/- మాజీ మండల ఉపాధ్యక్షురాలు షేక్ మహమ్మద్ రఫీ 20,000/- ప్రకాశం జిల్లా మైనారిటీ సెల్ సెక్రెటరీ తిండి జనార్ధన్ రెడ్డి 10,000/- ఎమ్మెల్యే వ్యక్తి గత సిబ్బంది, కుందూరు హనుమంత్ రెడ్డి 5,000/-, మల్లా పురం లక్ష్మి దేవి 5,000/- ఎంపీటీసీ, తదితర నాయకులు సహాయం చేయడం జరిగింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories