logo
ఆంధ్రప్రదేశ్

AP Coronavirus updates: ఏపీలో కరోనా బీభత్సం.. కొత్త‌గా 9597 కేసులు

AP Coronavirus updates: ఏపీలో కరోనా బీభత్సం..  కొత్త‌గా 9597 కేసులు
X
AP Coronavirus updates
Highlights

AP Coronavirus updates: ఏపీలో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 9597 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2,54,146కి చేరింది.

AP Coronavirus updates: ఏపీలో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 9,597 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2,54,146కి చేరింది. ఇందులో 90,425 కేసులు యాక్టివ్ గా ఉంటె, 1,61,425 మంది క‌రోనాను జ‌యించి, డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో అత్యధికంగా 103 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 2296కి చేరింది.

జిల్లాల వారీగా కేసుల వివ‌రాలు ఇలా.. అనంతపూర్ లో 781, చిత్తూరులో 1,235, తూర్పు గోదావరిలో 1,332, గుంటూరులో 762, కడపలో 364, కృష్ణాలో 335, కర్నూలులో 781, నెల్లూరులో 723, ప్రకాశంలో 454, శ్రీకాకుళంలో 511, విశాఖపట్నంలో 797, విజయనగరంలో 593, పశ్చిమ గోదావరిలో 929 కేసులు నమోదయ్యాయి.

Web TitleCoronavirus updates in Andhra Pradesh 9,597 New cases registered in 24 hours
Next Story