Corona: గుంటూరు జిల్లా వాసులను కలవరపెడుతోన్న కరోనా

Corona: రోజుకు 900 నుంచి వెయ్యి వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

Sandeep Eggoju
Published on: 18 April 2021 11:29 AM IST
Coronavirus Tension in Guntur District
X

కరోనా (ఫైల్ ఇమేజ్)

Corona: కరోనా గుంటూరు జిల్లా వాసులను కలవరపెడుతోంది. రోజుకు 900 నుంచి వెయ్యి వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోపక్క ఇదే అదునుగా భావించి ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా బాధితులను నిలువుదోపిడీ చేస్తున్నారు. లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story