Coronavirus Impact On Restaurants: జీతాలు ఇవ్వలేకపోతున్నామని ఆవేదన

Coronavirus Impact On Restaurants: రాష్ట్రంలోని పలు రెస్టరెంట్లు కరోనా దెబ్బకు మూత బడుతున్నాయి.

S. Srikanth
Published on: 12 July 2020 4:15 PM IST
Coronavirus Impact On Restaurants: జీతాలు ఇవ్వలేకపోతున్నామని ఆవేదన
X

Coronavirus Impact On Restaurants: రాష్ట్రంలోని పలు రెస్టరెంట్లు కరోనా దెబ్బకు మూత బడుతున్నాయి. కరోనా వైరస్ ప్రభావం తో ప్రజలు బయట ఫుడ్ తెసుకోవటానికి భయపడుతున్నారు. గతంతో పోలిస్తే చాలా వరకు ప్రజలు కరోనా భయంతో బయట ఫుడ్ ను తేసుకోవటం ఆపివేశారు.



S. Srikanth

S. Srikanth

Next Story