Corona: ఏపీ సచివాలయం ఉద్యోగుల్లో కరోనా కల్లోలం

Corona: ఇప్పటికే 60 మందికి పైగా ఉద్యోగులకు పాజిటివ్

Sandeep Eggoju
Updated on: 17 April 2021 12:26 PM IST
Corona Tension in Andhra Pradesh Secretariat Employees
X

ఆంధ్రప్రదేశ్ సెక్రటరియేట్ (ఫైల్ ఇమేజ్)

Corona: ఏపీ సచివాలయంలో ఉద్యోగుల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే 60 మంది ఉద్యోగులకు కోవిడ్ సోకింది. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. ఇప్పటికే ఆర్థికశాఖలో అసిస్టెంట్‌ సెక్రటరీగా పని చేసిన పద్మారావు మృతి చెందారు. నిన్న సచివాలయంలో 200 మందికి కరోనా పరీక్షలు నిర్వహిచారు. వారి రిజల్ట్స్ రావాల్సి ఉంది అయితే కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం నిర్వహించాలని కోరుతున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story