East Godavari: అంతర్వేదిలో స్ట్రెయిన్‌ కలకలం

Corona Strain Fear in Antervedi East Godavari District
x

కరోనా స్ట్రైన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

East Godavari: రెండు రోజుల క్రితం గల్ఫ్ నుంచి స్వగ్రామం అంతర్వేదికి వచ్చిన వ్యక్తి

East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో స్ట్రెయిన్ వైరస్ కలకలం సృష్టించింది. రెండు రోజుల క్రితం గల్ఫ్‌ నుంచి ఓ వ్యక్తి స్వగ్రామామైన సఖినేటిపల్లి మండలం అంతర్వేదికి వచ్చాడు. అయితే అతనికి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు నిర్వహించారు. నిన్న అందిన నివేదికలో సదరు వ్యక్తికి స్ట్రెయిన్ వైరస్ సోకినట్లు నిర్ధారించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories