Andhra Pradesh: రాజమండ్రిలో కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి

Andhra Pradesh: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సామాజిక సేవకుల సూచన

Sandeep Eggoju
Published on: 16 April 2021 3:59 PM IST
Corona Second Wave Spreading in Rajahmundry
X

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: కరోనా సెకండ్‌ వేవ్‌తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సామాజిక సేవకులు సూచించారు. రాజమండ్రిలో కూడా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ప్రజలు బయట తిరుగొద్దని హెచ్చరించారు. స్వీయ నియంత్రణతోనే వైరస్‌ కట్టడి సాధ్యమన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story