Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లాలో కరోనా సెంకడ్‌ వేవ్‌

Andhra Pradesh: జిల్లాలో వ్యాక్సిన్‌ కొరత లేదు-జిల్లా వైద్య ఆరోగ్య శాఖ * త్వరగా టీకాలు వేసుకోవాలంటున్న అధికారులు

Sandeep Eggoju
Updated on: 10 April 2021 1:02 PM IST
Corona Second Wave In Srikakulam District
X

కరోన వైరస్ (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, అధికారులు పూర్తిస్థాయిలో టీకాలు వేయడానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా జిల్లాలో వ్యాక్సిన్‌ కొరత ఉందనే వదంతులు నమ్మవద్దని ప్రజలకు తెలియజేస్తున్నారు. అటు వ్యాక్సిన్‌ తీసుకోవాలనుకున్నవారు దగ్గరిలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story