YCP Leaders: కోనసీమలో కొవిడ్‌ నిబంధనలకు తూట్లు

YCP Leaders: రికార్డింగ్‌ డ్యాన్సులు నిర్వహించిన వైసీపీ నేతలు * పి.గన్నవరం మండలం, గంటి పెదపూడిలో

Sandeep Eggoju
Updated on: 25 March 2021 1:33 PM IST
Corona Rules not Followed by YCP Leaders in Konaseema
X
వైసీపీ (ఫైల్ ఫోటో )

Andhra Pradesh: కోనసీమలో కరోనా నిబంధనలకు తూట్లు పొడిచారు వైసీపీ నేతలు. పి.గన్నవరం మండలం గంటిపెదపూడిలో వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం సందర్భంగా రికార్డింగ్‌ డ్యాన్సులు నిర్వహించారు నేతలు. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యేలు, జిల్లా వైసీపీ నేతలు హాజరయ్యారు. స్టేజీపైనే నాలుగు మున్సిపాలిటీల చైర్మన్‌లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలు కార్యక్రమంలో పాటించకపోయినా భద్రత చర్యలు చేపట్టిన భద్రతా సిబ్బంది ప్రేక్షకపాత్ర వహించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story