Corona: విజయనగరం జిల్లా వైద్యారోగ్యశాఖలో కరోనా కలకలం

Corona: 1200 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌ * హోమ్‌ క్వారంటైన్‌లో బాధితులు

Sandeep Eggoju
Published on: 4 May 2021 8:44 PM IST
Corona Fear in Vizianagaram District Medical Department
X

కరోనా వైరస్ 

Corona: విజయనగరం జిల్లా వైద్యారోగ్యశాఖలో కరోనా కలకలం రేగింది. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌, జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. 12వందల మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో.. బాధితులు హోం క్వారంటైన్‌కు వెళ్లారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story