Kadapa: కలెక్టరేట్‌లో కరోనా కలకలం

Kadapa: డిస్ట్రిక్ట్ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీలో 18 మందికి కరోనా * కోవిడ్‌ కేసులతో కార్యాలయం మూసివేత

Sandeep Eggoju
Published on: 27 March 2021 2:05 PM IST
Corona Fear in Kadapa Collectorate
X

కడప కలెక్టర్ ఆఫీస్ (ఫైల్ ఫోటో)

Kadapa: కడప కలెక్టరేట్‌లో కరోనా కలకలం రేపింది. డిస్ట్రిక్ట్ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీలో 18 మంది సిబ్బంది కొవిడ్ బారిన పడ్డారు. నిన్న కార్యాలయంలోని 60 మందికి కోవిడ్ టెస్టులు చేయగా 18 మందికి నిర్ధారణైంది. దీంతో ఆఫీస్‌ను మూసివేశారు అధికారులు. సిబ్బందిని ఇంటి దగ్గర నుంచే విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story