Tirumala Tirupathi Temple: తిరుమల వెంకన్నపై కరోనా ఎఫెక్ట్

* భారీగా ఆదాయం తగ్గిన నేపథ్యంలో టీటీడీ చర్యలు * రేపటి నుంచి ఉచిత దర్శనం టికెట్లు జారీ

Arun Chilukuri
Updated on: 7 Sept 2021 10:00 PM IST
Corona Effect on Tirumala Tirupathi Free Tickets will be Issued From Tomorrow
X

తిరుమల తిరుపతి దేవస్థానం  (ఫోటో ది హన్స్ ఇండియా )

TTD: తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి ఆలయంపై కరోనా ఎఫెక్ట్ పడింది. భారీగా ఆదాయం తగ్గిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. రేపట్నుంచి ఉచిత దర్శనం టికెట్లు జారీ చేయనుంది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద 2వేల టికెట్లు జారీ చేయనుంది టీటీడీ. ఒక కౌంటర్ ద్వారా టికెట్లు కేటాయించనున్నారు. అయితే ఒక్క చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story