Tirupati: తిరుమల శ్రీవారి దర్శనాలపై కరోనా ఎఫెక్ట్‌

Tirupati: కరోనా వ్యాప్తి దృష్ట్యా దర్శనాల సంఖ్యను తగ్గించే యోచన * ఇప్పటికే సర్వదర్శనం టోకెన్లు నిలిపివేసిన టీటీడీ

Sandeep Eggoju
Updated on: 18 April 2021 11:00 AM IST
Corona Effect on Tirumala Srivari Visits in Andhra Pradesh
X

తిరుమల దేవస్థానం (ఫైల్ ఇమేజ్)

Tirupati: తిరుమల శ్రీవారి దర్శనాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా దర్శనాల సంఖ్యను తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సర్వదర్శనం టోకెన్లు నిలిపివేసింది. మే 1వ తేదీ నుంచి 15 వేల మందికి మాత్రమే దర్శనం కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story