Arasavalli: అరసవెల్లి సూర్యనారాయణ ఆలయానికి కరోనా ఎఫెక్ట్

Arasavalli: అరసవెళ్లి సూర్యనారాయణ ఆలయంపై కరోనా ప్రభావం పడింది.

Arun Chilukuri
Published on: 22 April 2021 4:46 PM IST
Corona Effect on Arasavalli Suryanarayana Temple
X

Arasavalli: అరసవెల్లి సూర్యనారాయణ ఆలయానికి కరోనా ఎఫెక్ట్

Arasavalli: అరసవెళ్లి సూర్యనారాయణ ఆలయంపై కరోనా ప్రభావం పడింది. ఆలయ ఈవో, మరో ముగ్గురు సిబ్బంది కరోనా భారీన పడ్డారు. రేపటి నుంచి మే 10 వరకు ఆలయంలో భక్తుల దర్శనాలు, సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆలయ పరిసరాల్లో వంద కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఏకాంతంగానే సూర్యనారాయణుడికి నిత్యకైంకర్యాలు జరుపాలని నిర్ణయించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story