Corona: అనంతపురం జిల్లాలో కరోనా డేంజర్‌ బెల్స్‌

Corona: నిన్న జిల్లాలో 167 పాజిటివ్‌ కేసులు నమోదు * ఇప్పటివరకు కరోనా బారిన పడి 608 మృతి

Sandeep Eggoju
Published on: 10 April 2021 1:01 PM IST
Corona Danger Bells in Ananthapur District
X

కరోన వైరస్ (ఫైల్ ఇమేజ్)

Corona: అనంతపురం జిల్లాలో కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయి. నిన్న ఒక్కరోజే జిల్లాలో 167 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనా బారిన పడి ఇద్దరు మృతిచెందగా.. ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 608కి చేరింది. ప్రస్తుతం జిల్లాలో 713 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story