Corona Crisis: కోవిడ్ బాధితుల కోసం టీటీడీ సహాయం
Corona Crisis: కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు టీటీడీ ముందుకు వచ్చింది.
Corona Crisis: కోవిడ్ బాధితుల కోసం టీటీడీ సహాయం
Corona Crisis: కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు టీటీడీ ముందుకు వచ్చింది. రాష్ర్ట వ్యాప్తంగా కోవిడ్ బాధితుల కోసం 22 జర్మన్ షెడ్లు నిర్మాణానికి టీటీడీ నిర్ణయించింది. ఇందు కోసం 3.52 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లాలో నాలుగు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో రెండు చొప్పున, అనంతపురం, కృష్ణ, కాకినాడ, గంటూరు జిల్లాల్లో మూడు షెడ్లు నిర్మించనున్నారు. ఇతర ప్రాంతాల్లో మరో రెండు షెడ్లు నిర్మించనున్నారు. ఒక్కో షెడ్ లో దాదాపు 30 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని టీటీడీ వెల్లడించింది.
Next Story




