Coronavirus: రాజమండ్రిలో కరోనా కలకలం

Coronavirus: 140 మంది విద్యార్థులకు కరోనా * కాతేరులోని ఓ ప్రైవేట్‌ కాలేజీ హాస్టల్‌ విద్యార్థులకు కరోనా

Sandeep Eggoju
Updated on: 23 March 2021 2:40 PM IST
Corona Cases founded in Rajahmundry
X

కరోనా (ఫైల్ ఫోటో )

Coronavirus: ఏపీలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కరోనా కలకలం రేగింది. కాతేరులోని ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీ హాస్టల్‌ విద్యార్థులకు కరోనా సోకింది. 700 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా.. వారిలో 140 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో కొంతమందిని కాలేజీ యాజమాన్యం ఇంటికి పంపించేయగా.. హాస్టల్‌లోనే ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేసి మరికొందరికి చికిత్స అందిస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story