Cordelia Cruise: విశాఖ పోర్ట్‌కు భారీ క్రూయిజ్ నౌక

Cordelia Cruise: పర్యాటకుల ప్రత్యేక విహారం కోసం ఎంప్రెస్ భారీ క్రూయిజ్

Rama Rao
Updated on: 8 Jun 2022 4:35 PM IST
Cordelia Cruise Ship to the Visakhapatnam Port | AP News
X

Cordelia Cruise: విశాఖ పోర్ట్‌కు భారీ క్రూయిజ్ నౌక

Cordelia Cruise: విశాఖ సాగర తీరంలో అలలపై విహారం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తోంది. పాండిచ్చేరి నుంచి చెన్నై మీదుగా విశాఖకు జలవిహార నౌకాయానం అందుబాటులోకి వచ్చింది. ప్రతీ సోమవారం విశాఖ నుంచి ఎంప్రెస్ క్రూయిజ్ షిప్ లో టూరిస్టులు షికారు చేయవచ్చు. స్టార్ హోటల్స్ ను తలదన్నేలా అత్యాధునిక వసతులు టూరిస్టులను అలరిస్తోంది.


Rama Rao

Rama Rao

Next Story