విశాఖ GVMC స్టాండింగ్ కమిటీ ఎన్నికల కౌంటింగ్‌లో వివాదం

GVMC standing committee elections: విశాఖ GVMC స్టాండింగ్ కమిటీ ఎన్నికల కౌంటింగ్‌లో వివాదం చెలరేగింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 7 Aug 2024 8:59 PM IST
Controversy in Visakha GVMC Standing Committee election counting
X

విశాఖ GVMC స్టాండింగ్ కమిటీ ఎన్నికల కౌంటింగ్‌లో వివాదం

విశాఖ GVMC స్టాండింగ్ కమిటీ ఎన్నికల కౌంటింగ్‌లో వివాదం చెలరేగింది. కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. బ్యాలెట్ పేపర్‌పై పెన్సిల్‌తో గుర్తుపెట్టి ఇచ్చారని...బ్యాలెట్‌పై స్వస్తిక్ తప్ప ఎలాంటి మార్క్స్ ఉండకూడదని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.

పెన్సిల్ మార్క్ ఉంటే ఇన్వాలిడ్ చేయాలని చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఓట్లు లెక్కిస్తే ఊరుకోబోమంటోంది వైసీపీ. న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని వైసీపీ చెబుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story