ఏలూరు జిల్లా చింతలపూడిలో వివాదాస్పద ఫ్లెక్సీలు.. చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా వెలసిన బ్యానర్లు

controversial flex banners in chintalapudi
x

చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా వెలసిన బ్యానర్లు

Highlights

* జగన్‌ మా అదృష్టం.. చంద్రబాబు నువ్వే మా ఖర్మ అంటూ ఫ్లెక్సీలు

Eluru: ఏలూరు జిల్లా చింతపూడిలో వివాదాస్పద ఫ్లెక్సీ ఏర్పాటయింది. ఇవాళ చింతలపూడిలో చంద్రబాబు పర్యటన ఉంది. జగన్ పాలన అదృష్టం. చంద్రబాబు నువ్వే మా ఖర్మ అంటూ అనే అర్థంతో ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ వివాదాస్పద ఫ్లెక్సీ ఎమ్మెల్యే ఎలీజా పేరుతో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories