CM Jagan: సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగులు

Contract Employees Tell Thanks To Cm Jagan
x

CM Jagan: సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగులు

Highlights

CM Jagan సీఎం ముందు భావోద్వేగానికి గురైన కాంట్రాక్ట్ ఉద్యోగి

CM Jagan: సీఎం క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాలనేతలు జగన్ ను కలిసారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే 20 ఏళ్లకు పైగా కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న ఏఎన్‌ఎం ఇందిరా ప్రభావతి సీఎం ముందు భావోద్వేగానికి గురైంది. ఆత్మకూరు మండలం బైర్లుటి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభావతి కాంట్రాక్టు ఏఎన్‌ఎంగా పనిచేస్తున్నారు. ఇంతవరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏ ప్రభుత్వమూ గుర్తించలేదని, తమ కుటుంబాల్లో వెలుగులు నింపిన తమకు జీవితాంతం రుణపడి ఉంటామని ఇందిరా ప్రభావతి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories