AP News: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కొనసాగుతున్న ఆందోళనలు

AP News: దీక్షకు అనుమతి లేదని భగ్నం చేసిన విశాఖ పోలీసులు

Shekhar G
Published on: 13 Sept 2023 11:53 AM IST
Continuous Agitation Protesting The Arrest Of Chandrababu In Andhra Pradesh
X

AP News: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కొనసాగుతున్న ఆందోళనలు

AP News: చంద్రబాబు అరెస్ట్ అక్రమంటూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో విశాఖలో టీడీపీ నేతలు చేపట్టిన నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విశాఖలో 144 సెక్షన్ అమలులో ఉందని.. సభలు, ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుని దీక్షాస్థలికి వెళ్లకుండా సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Shekhar G

Shekhar G

Next Story