Chandrababu: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు

Chandrababu: విచారణ నివేదిక సీల్డ్‌ కవర్‌లో ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు

Shekhar G
Published on: 25 Sept 2023 12:21 PM IST
Continuing Arguments On Chandrababu Bail Petition
X

Chandrababu: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు

Chandrababu: ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రమోద్ కుమార్ దూబే వాదనలు విన్పించగా.. సీఐడీ తరపున వివేకానంద వాదనలు విన్పిస్తున్నారు. చంద్రబాబును రెండు రోజులు విచారించిన నివేదిక, వీడియోను కోర్టుకు సమర్పించనున్నారు సీఐడీ అధికారులు. చంద్రబాబును కస్టడీకి ఇచ్చిన సమయంలోనే విచారణ నివేదిక సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని ఆదేశించారు.

Shekhar G

Shekhar G

Next Story