తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద

Tungabhadra: ఇన్‌ఫ్లో 1,67,281 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,50,503 క్యూసెక్కులు

Sriveni Erugu
Published on: 19 July 2022 10:50 AM IST
Continued flooding of Tungabhadra Reservoir
X

తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద

Tungabhadra: తుంగభద్ర జలాశయానికి వరద భారీగా కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో లక్షా 67వేల 281 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో లక్షా 50వేల 503 క్యూసెక్కులు ఉన్నాయి. డ్యాం పూర్తిస్థాయి నీటినిల్వ 105.788 టీఎంసీలు కాగ ప్రస్తుతం నీటినిల్వ 98.28 టీఎంసీలుగా ఉన్నాయి. తుంగభద్ర పూర్తి నీటిమట్టం 16వందల 33 అడుగులు. ప్రస్తుతం నీటి మట్టం 16వందల 31.10 అడుగులకు చేరింది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story