Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం

Rama Rao
Published on: 14 Oct 2022 9:01 AM IST
Continual Rush of Devotees in Tirumala | AP News
X

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం కాగా.. నిన్న శ్రీవారిని 72వేల, 216 మంది భక్తులు దర్శించుకున్నారు.

Rama Rao

Rama Rao

Next Story