Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల

Tirumala: క్యూలైన్ల నుంచి శిలాతోరణం వరకూ భక్తులు

Jyothi
Published on: 4 Jun 2023 2:17 PM IST
Continual Rush of Devotees in Tirumala
X

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల

Tirumala: వేసవి సెలవులు, వారాంతరం కావడంతో తిరుమలలో భక్తులు రద్దీ కొనసాగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనివాసుడి దర్శనానికి రావడంతో సప్తగిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్ పూర్తిగా భక్తులతో నిండిపోయింది. క్యూలైన్ల నుంచి శిలాతోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీ దృష్య్టా అప్రమత్తమైన టీటీడీ అధికారులు క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story