Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 30 కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్న భక్తులు

Tirumala: సర్వదర్శనానికి 18 గంటల సమయం

Shashank Gullapelli
Published on: 29 March 2024 11:00 AM IST
Continual Rush Of Devotees In Tirumala
X

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 30 కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్న భక్తులు

Tirumala: తిరుమలలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 30 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం సుకునే వారికి 18 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం చేసుకునే భక్తులకు ఏడు గంటల సమయం పడుతుంది. నిన్న 65 వేల 992 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 25 వేల 698 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా.. మూడున్నర కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం వచ్చింది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story