Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..అన్ని కంపార్ట్‎‌‌మెంట్‌లలో వేచి ఉన్న భక్తులు

Tirumala సాధారణ దర్శనాలకు 24 గంటల సమయం

Dhatripriya
Published on: 11 Jun 2023 4:58 PM IST
Continual Rush In Tirumala Devotees Waiting In All Compartments
X

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..అన్ని కంపార్ట్‎‌‌మెంట్‌లలో వేచి ఉన్న భక్తులు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్‌తో పాటు త్వరలో పాఠశాలలు కూడా తెరుచుకోనుండటంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో వైకుంఠంలో అన్ని కంపార్ట్ మెంట్ లు భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనాలకు 24 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్క రోజే 88,626భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story