కాల్వలోకి కంటైనర్

కాల్వలోకి కంటైనర్
x
Highlights

తూర్పుగోదావరి జిల్లాలో కాల్వలోకి కంటైనర్ దూసుకుపోయింది. జొన్నాడ ఆలమూరు బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన జరిగింది. క్యాబిన్ లోనే డ్రైవర్, క్లీనర్ చిక్కుకుపోయారు....

తూర్పుగోదావరి జిల్లాలో కాల్వలోకి కంటైనర్ దూసుకుపోయింది. జొన్నాడ ఆలమూరు బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన జరిగింది. క్యాబిన్ లోనే డ్రైవర్, క్లీనర్ చిక్కుకుపోయారు. అయితే వారి చనిపోయి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. చెన్నై నుంచి ఒడిశా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కంటైనర్‌ను బయటకు తీసేందుకు సహాయకచర్యలు కొనసాగుతోన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories